Ultimate Walking Tour of Barcelona | Sagrada Familia, Gothic Quarter, Cathedral, Park Güell & More

హే గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వి ఆర్ కరెంట్లీ ఇన్ బార్సిలోనా రైట్ నౌ అండ్ నేను సోలోగా బార్సలోనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట బికాజ్ వి ఆర్ ఇస్ ఇన్ ద ఆఫీస్ సో నేను ఒక వాకింగ్ టూర్ బుక్ చేసుకున్నాను అండ్ మీటింగ్ పాయింట్ వచ్చేసి సగ్రాడా ఫెమిలియా అన్నమాట సో నేను అక్కడికి వాక్ చేస్తున్నాను ఆ ప్రెసెంట్ ఆ సో మా హోటల్ నుంచి అదొక 17 km ఉంది లైక్ 20 25 మినిట్స్ ఇష్ వాక్ సో యా లెట్స్ గో [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] సో ఫైనల్లీ ఐ యామ్ ఎట్ మై మీటింగ్ పాయింట్ అండ్ మాకు చెప్పే టూర్ గైడ్స్ వాళ్ళు ఇలా బ్లూ కలర్ అంబ్రెల్లాస్ పట్టుకొని ఉంటా అన్నారన్నమాట మా టూర్ లసాగ్రాడా ఫెమిలియా నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్లీ మీరు బార్సీ లోన వస్తే కచ్చితంగా చూడాల్సిన అట్రాక్షన్ ఈ లసాగ్రాడా ఫెమిలియా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ ల్యాండ్ మార్క్ ఇన్ బార్సిలోనా అండ్ లోపల కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సో ఒక ఫన్ ఫాక్ట్ ఏంటంటే ఈ చర్చ్ లాస్ట్ 100 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో అండ్ ఈ చర్చ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి ఆంటోనీ గౌడీ అండ్ బార్లోనా లో చాలా ఫేమస్ బిల్డింగ్స్ అన్ని ఆంటోనీ గౌడీ డిజైన్ చేసినవే ఉంటాయి [సంగీతం] సో మీరు ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ పేరు వచ్చేసి కాసామిలా ఇది కూడా ఆంతోని గౌడీ డిజైన్ చేసిన బిల్డింగే ఇది యాక్చువల్ గా రెసిడెన్షియల్ బిల్డింగ్ కోసం కన్స్ట్రక్ట్ చేశారంట బట్ ఇప్పుడు ఇది మోస్ట్లీ టూరిస్ట్ అట్రాక్షన్ బట్ ఇంటీరియర్ అది చాలా బాగుంటది లోపల అని విన్నాము బట్ నేనైతే లోపలికి వెళ్ళలేదు ద మెయిన్ ఇన్స్పిరేషన్ ఫర్ స్టార్ వార్స్ నో ద అవుట్ ఫిట్స్ ది అవుట్ ఫిట్స్ ఆఫ్ ద జార్జ్ లూకాస్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ బై దిస్ వెన్ సో నెక్స్ట్ వచ్చేసి కాసా బాద్షా అన్నమాట అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా ఆంటోనీ గౌడీ డిజైన్ చేసిన బిల్డింగే ఇది యాక్చువల్ గా ఆంటోనీ గౌడీ యూస్ టు లివ్ హియర్ అంట ఫర్ ఏ వైల్ ఈ బిల్డింగ్ యాక్చువల్ గా ఒక మ్యూజియం కూడా ఇప్పుడు సో ఇఫ్ యు ఆర్ విసిటింగ్ బార్సలోనా డెఫినెట్లీ చెక్ అవుట్ దిస్ బిల్డింగ్ అండ్ ఆల్సో మీరు లోపలికి వెళ్ళాలి అనుకుంటే అంటే బుక్ యువర్ టికెట్స్ ఇన్ అడ్వాన్స్ సో వన్ అవర్ ఇంటూ అవర్ వాకింగ్ టూర్ అండ్ నౌ వి ఆర్ ఎంటరింగ్ ద గోతిక్ వాటర్ అన్నమాట [సంగీతం] [సంగీతం] the kiss of the freedom and i can show some famous person on the wall the most famous person i will show you know used to live in barcelona no before the incidents with picking no was a very famous full [సంగీతం] నో వి హావ్ హియర్ వి హావ్ హియర్ ఇట్స్ ఏ నైస్ స్పాట్ టు మేక్ సం పిక్చర్స్ ఇఫ్ యు వాంట్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ విసిటెడ్ స్పాట్స్ బై ఇండియన్స్ అని అనుకుంటా ఎందుకంటే జిందగీ నా మిలేగా దుబారాలో ఈ సీన్ వాస్ యాక్చువల్లీ షార్ట్ హియర్ సో చాలా మంది ఈ సీన్ రీక్రియేట్ చేయడానికన్నా వస్తున్నారు సో ఇఫ్ యు యు ఆర్ విసిటింగ్ గౌతి క్వార్టర్ డు విసిట్ దిస్ ప్లేస్ నెక్స్ట్ ఆన్ ది లిస్ట్ వచ్చేసి బార్లోనా కెథడ్రల్ అన్నమాట సో లసాగ్రాడ ఫెమిలియా ఎంత ఫేమస్ ఇది కూడా ఈ కెథడ్రల్ కూడా అంతే ఫేమస్ బార్లోనాలో సో ఇది దిస్ వాస్ కన్స్ట్రక్టెడ్ వే బిఫోర్ అది 600 ఇయర్స్ ఓల్డ్ చర్చ్ అంట ఇది లోపలికి వెళ్తుంటేనే ఏదో మిడివల్ టైమ్స్ లో టైం ట్రావెల్ చేసినట్టు అనిపించింది నాకు [సంగీతం] సో ఐ యామ్ డన్ విత్ ద వాకింగ్ టూర్ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ సో ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే టు ఓ క్లాక్ అయింది ఐ యామ్ ట్రయింగ్ టు ఫైండ్ సంథింగ్ టు ఈట్ యాక్చువల్ గా అయితే స్పానిష్ ఆర్ మెక్సికన్ తిందాం అనుకున్నాను బట్ నాకు వెంటనే ఒక మీటింగ్ ఉందన్నమాట సో క్విక్ టాబ్ లా ఉంటదని చికెన్ రోల్ తీసుకున్నా ఈ టర్కీష్ రెస్టారెంట్ లో అండ్ ద ఫుడ్ వాస్ ఓకే సో సూన్ ఆఫ్టర్ దట్ రూమ్ కి వచ్చేసి ఐ హాడ్ టు వర్క్ అండ్ అటెండ్ ఏ మీటింగ్ అన్నమాట సో అది ఫినిష్ [సంగీతం] చేసేసుకున్నాను సో ఈవెనింగ్ వీరికి వాళ్ళ కొలీగ్స్ ఆఫ్టర్ వర్క్ ఉండే సో ఐ టుక్ దిస్ అపర్చునిటీ టు మీట్ వన్ ఆఫ్ మై మెంటర్ ఫ్రమ్ విష్ణు కాలేజ్ అన్నమాట సో ఐ హాడ్ డిన్నర్ విత్ దెమ్ సో దే టుక్ మీ టు దిస్ అమేజింగ్ మెక్సికన్ ప్లేస్ అండ్ ఐ మస్ట్ సే ఐ హాడ్ ది బెస్ట్ నాచెస్ ఎవర్ హాయ్ గాయస్ సో వర్క్ అయిపోయింది నాది ఇంకా మొత్తం మేడం తో టైం స్పెండ్ చేయడం వైపు బార్ లో ఉన్న ఫైనల్లీ యా అండ్ టు కిక్ ఇట్ ఆఫ్ ఫస్ట్ పార్క్ వెల్ అని పార్క్ కి వచ్చాము ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ పార్క్స్ హియర్ అండ్ ఇప్పుడు ఈ పార్క్వెల్ లో ఉన్న డిజైన్స్ ఇవన్నీ కూడా మొన్న సాగరాధ ఫ్యామిలీ అని చెప్పి ఒక పెద్ద చర్చ్ చూపించాం కదా ఒక 200 ఏళ్ల నుంచి కడుతున్నాయి ఇంకా పూర్తవు అని చెప్పొచ్చు సో ఆ ఆర్కిటెక్ట్ అన్నమాట అతని డిజైన్స్ ఉంటాయి ఇక్కడ అంతోనియో గౌడ్ అంతోనియో గౌడ్ ఎస్ అదే చెప్పు ఆంతోనీ గౌడీ ఓకే ఆంతోనీ గౌడీ ఎస్ సో గౌడీ మాస్టర్ పీసెస్ లో ఈ పార్క్ వెల్ అన్నది కూడా ఒకటి అన్నమాట ప్రిటీ మచ్ మెనీ ప్లేసెస్ ఇన్ బార్లోనా కన్స్ట్రక్టెడ్ కన్స్ట్రక్టెడ్ బై గౌడీ రివాల్వ్ అరౌండ్ గౌడీ లైక్ యా యా తెగ వినిపిస్తది మీకు ఆ పేరు తెగ కనిపిస్తది కూడా ఎందుకంటే ఆఖరికి హ్యాంగ్ అవుట్ అయ్యి బీరు తాగి హ్యాంగ్ అవుట్ అయ్యే ప్లేసెస్ కూడా దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ హిం యా సో ఈ పార్క్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 యూరోస్ పర్ పర్సన్ అన్నమాట అండ్ యు హావ్ టు ప్రీ బుక్ ఇట్ ఇన్ అడ్వాన్స్ నేనైతే మావి 10 డేస్ ముందు బుక్ చేశాను అనుకుంటా అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మీరు హైక్ చేసే కొద్దీ యు విల్ గెట్ సం అమేజింగ్ వ్యూస్ ఆఫ్ ది సిటీ [సంగీతం] సో దిస్ ఇస్ అవర్ ఫైనల్ వీడియో ఆఫ్ అవర్ బార్లోనా సిరీస్ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ స్పెయిన్ వీడియోస్ థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం]

Welcome to my Barcelona travel vlog! Join me on a walking tour of this stunning city as we visit some of its most iconic landmarks. In this video, we’ll explore the awe-inspiring Sagrada Familia, the whimsical Casa Batlló, and the elegant Casa Milà. We’ll wander through the historic Gothic Quarter, marvel at the intricate architecture of the Barcelona Cathedral, and relax in the beautiful Park Güell. Discover the rich history, unique architecture, and vibrant culture that make Barcelona a must-visit destination. Don’t forget to like, comment, and subscribe for more travel adventures!

6 Comments

Leave A Reply